బియ్యం కార్డు అర్హతలు

రేషన్ కార్డుల జారీకి గతంలో ఉన్న అర్హతల్లో మార్పులు చేసింది. కొత్త ... చేస్తారు. ఒక్క శ్రీకాకుళం జిల్లాకు 15వేల టన్నుల బియ్యం అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. రైస్ కార్డ్ ఆన్‌లైన్ అప్లికేషన్ యూట్యూబ్కొత్త కార్డులు పొందడానికి.. ఈ అర్హతలు తప్పనిసరి! - రేపటి నుంచి.. నవశకం; - నెలాఖరు వరకూ సర్వే; - గ్రామ, వార్డు వలంటీర్లకు బాధ్యతలు; - బియ్యం, ఆరోగ్యశ్రీ, పింఛన్‌, ఫీజు  తెల్ల రేషన్‌ కార్డుల స్థానంలో కొత్తగా బియ్యం కార్డులను జారీ చేసింది. ... అయితే నవశకం సర్వే ద్వారా కార్డులు కోల్పోయిన వేలాది మంది తమకు అన్ని అర్హతలు ఉన్నా .. ఈనేపథ్యంలో బియ్యం కార్డులను ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు మొదలు ... మరోవైపు బియ్యం కార్డు పొందేందుకు అర్హతలు లేవని తెలిపిన వారి వివరాలపై కూడా  కొత్త కార్డులు పొందడానికి.. ఈ ... బియ్యం కార్డు ఉంటేనే.. రేషన్‌! బియ్యం కార్డులొచ్చాయి .. YSR Navasakam Ful Page Ad 6 ఏపీలో రేషన్ కార్డుల స్థానంలో బియ్యం కార్డులకే సరుకులు - Sakshi కొత్త బియ్యం కార్డుకు ... - Sakshi
biyyam card arhatalu
ప్రజా పంపిణీ వ్యవస్తలో పారదర్శకత – ఇంటివద్దకే నాణ్యతతో కూడిన నిత్యవసర సరుకులు అందజేత


అర్హతలు

కుటుంబ నెలసరి ఆదాయము:
గ్రామీణప్రాంతాలలోరూ. 10000/- లోపు
పట్టంప్రాంతాలలో రూ. 12000/- లోపు ఉన్నవారు అర్హులు.


మొత్తం కుటుంబానికి 3 ఎకరాల మాగాణి భూమి లేదా 10 ఎకరాల మెట్ట లేదా మాగాణి మరియు మెట్ట భూములు రెండు కలిపి 10 ఎకరాలు మించరాదు.

కుటుంబం నివసిస్తున్న గృహం ( సొంత / అద్దె ) యొక్క నెలవారీ విధ్యుత్ వినియోగ బిల్ 300 యూనిట్ల లోపు ఉండవలెను. ( గత ఆరు నెలల విధ్యుత్ వినియోగ బిల్ యొక్క సగటు 300 యూనిట్లు లేదా అంతకు తక్కువ ఉండవలెను.)

పట్టణ ప్రాంతాలలో నిర్మాణపు స్తలము 1000 చదరపు అడుగులకంటే తక్కువ ఉండాలి.

కుటుంబ సభ్యులలో ఏ ఒక్కరికైన 4 వీలర్ ( నాలుగు చక్రములు ) సొంత వాహనము ఉన్నట్లైతే ( ఆటో, టాక్షీ మరియు ట్రాక్టర్ ఇందుకు మినహాయింపు) అనర్హులుగా పరిగణించవలెను.

కుటుంబంలో ఏ ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగి లేదా పింఛను దారుడై ఉండరాదు ( పారిశుధ్య కార్మికులు మినహాయింపు)

కుటుంబాలో ఏ ఒక్కరు ఆదాయపు పన్ను చెల్లించే పరిధిలో ఉండరాదు


అర్హులై ఉండి ఇంకనూ బియ్యం కార్డు పొందని వారు ధరఖాస్తు చేసుకునే విధానము


అర్హత కలిగిన కుటుంబము తమ కుటుంబ సభ్యుల వివరాలతో ఆధార్ కార్డు నకలు కుటుంబ ఆదాయ వివరాలను జత చేసి నిర్ణీత దరఖాస్తును నేరుగా గ్రామ వార్డు సచివాలయాలలో గానీ లేదా గ్రామ/ వార్డు వాలంటీర్ల ద్వార గానీ ధరఖాస్తు చేసుకోవచ్చు.


అర్హులైన ధరఖాస్తు ధారునికి YSR ( Your Service Request మీ సేవల అభ్యర్ధన ) నెంబర్ ఇవ్వబడుతుంది.


ధరఖాస్తు చేసిన 10 పని దినములలో  అర్హులైన ధరఖాస్తు ధారునికి బియ్యం కార్డు కేటాయించబడుతుంది.

Comments

Popular posts from this blog

Download All Mee Seva Service Request Forms | Grama Ward Sachivalayam

వై.యస్. ఆర్ చేయూత అర్హతలు

AP Government Holidays IN 2021 | Grama Ward Sachivalayam