ఆరు అంచెల తనిఖీ దరఖాస్తు






ఆరు అంచెల తనిఖీ  దరఖాస్తు తీసుకున్నపుడు పరిగణలోకి తీసుకోవాలిసిన డాక్యూమెంట్స్ నకు సంబంధించి. 


1) ల్యాండ్ ప్రాబ్లమ్


మండలం తహశీల్దార్ గారు దగ్గర నుండి వాల్ల ఆధార్ ఉన్న ల్యాండ్ సర్టిఫికెట్ నీ( తహశీల్దార్ గారు తో దృవీకరవ౦చబడిన సర్టిఫికెట్ ని సబ్మిట్ చెయాలి).


2) CDMA


అర్బన్ ఏరియా లో 1000 స్క్వేర్ ఫీట్ నకు మించి భవన నిర్మాణం ఉన్న వారికి కొన్ని ప్రభుత్వ పథకాలు అమలు కావు గమనించగలరు . 

కమిషనర్ వారు వద్ద నుండి వారి పేరు మీద 1000 స్క్వేర్ ఫీట్ నకు తక్కువ ప్రాపర్టీ ఉన్నది అని లేద అసలు ఏవిదమైన ప్రాపర్టీ లేదు అని లెటర్ సమర్పించవలెను 



3) ఇన్కమ్ టాక్స్ ప్రాబ్లమ్



ఇన్కమ్ టాక్స్ ప్రాబ్లమ్ వున్నవారు ఫారం 26 ఎస్ ను చార్టెడ్ అకౌంటెంట్  వారి దగ్గర నుండి కన్సల్టెంట్ లెటర్ ని సమర్పించవలెను 


బెనిఫిషరీ నెంబర్ కలిగి ఉండి అకౌంట్ నకు శాలరీ క్రెడిట్ అయిన వారు అర్బన్ ఏరియా లో 12000/- రురల్ ఏరియా లో 10000/- వరకు పరిమితి కలదు. సానిటరీ వర్కర్స్ నకు మినహాయింపు కలదు. 



4) ఫ్యామిలీ గవర్నమెంట్  ఎంప్లాయ్


Govt job ప్రాబ్లమ్ వున్నవారు నోటరీ అఫిడివిట్నీ ఫామిలీ లో ఉన్న మెంబెర్స్ అందరు ద్రువీకరించి  సమర్పించవలెను 




5) ఎలక్ట్రికల్ బిల్లు ప్రాబ్లమ్



ఎలక్ట్రికల్ బిల్లు ప్రాబ్లమ్ వున్నవారు వల్ల దగ్గర లో ఉన్న APEPDCL OFFICE దగ్గర నుంచి చివరి  6 నెలల బిల్లు నివేదిక (డిపార్ట్మెంట్ వారు దృవీకరవ౦చిన సర్టిఫికెట్) సమర్పించవలెను 


6) నాలుగు చక్రాల వాహనం 


RTO గారు దగ్గర నుంచి దృవీకరవ౦చబడిన నో వెహికిల్ సర్టిఫికెట్ (ఆధార్ పై) సమర్పించవలెను 



గమనిక : పైన తెలిపిన సమస్యలు నకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలు స్పష్టతతో అప్లోడ్ చేయక పోయిన ,గ్రీవియన్స్ సంబంధిత కారణాలను రిమార్క్స్ లో సరిగా తెలుపక పోయిన గ్రీవియన్స్ రిజెక్ట్ చేయబడును

_ఉదాహరణకు_సంబంధిత డాక్యుమెంట్ 4 ఉంటే DA /WEDPS , WELFARE , PS /ADMIN  లాగిన్ లో వేరువేరుగా క్లారిటీగా  అప్లోడ్ చేయవచ్చు . 

పైన తెలిపిన సమస్యలు కు అప్లికేషన్ సబ్మిట్ చేసినపుడు సందేహాలు ఉంటే సంబందించిన జిల్లా GSWS డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ నంబర్స్ కు కాంటాక్ట్ చేయవలెను. 

Post a Comment

0 Comments