HOW TO GET NEW RICE CARD NUMBER USING RATION CARD NUMBER






STEP 1:

epos.ap.gov.in  లింక్ క్లిక్ చేయండి 


STEP 2::

వెబ్సైట్ ఓపెన్ అయ్యాక "REPORTS" ట్యాబ్ లో "MIS" అని లేబుల్ ఉంటుంది దానిమీద కర్సర్ పెట్టండి "Ration Card / Rice Card Search "అని ఆప్షన్ ఉంటుంది  దాని మీద క్లిక్ చేయండి 

STEP 3 ::

అందులో పాత రేషన్ కార్డు నెంబర్ నమోదు చేసి సబ్మిట్ చేస్తే దాని క్రొత్త రైస్ కార్డు నెంబర్ చూపుతుంది.


లేదా డైరెక్ట్ గా క్రింద ఇచ్చిన లింకు మేధా క్లిక్ చేయండి 


Ration Card / Rice Card Search

Post a Comment

0 Comments