పీఎం కిసాన్ యోజన రూ.2,000 జమ అయినది లేనిది తెలుసుకొనుట

 

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనా ( Pradhan Mantri Kisan Samman Nidhi Yojana ) ప్రకారం... రైతులకు రూ.2000 చెల్లించనున్నారు. కేంద్ర ప్రభుత్వ డైరక్ట్ బెనిఫిట్ ట్రాన్ఫర్ ( DBT ) ... PM Kisan Samman Nidhi Scheme News Update: పీఎం కిసాన్ సమ్మన్ నిధి పథకానికి మీరు లబ్ధిదారులా అయితే మీకు ... అందులో భాగంగా తీసుకొచ్చిన పథకం పీఎం కిసాన్ యోజన. ... PM Kisan Scheme: రూ.2000 జమ అయిందో లేదా వివరాలు ఇలా చెక్ చేసుకోండి PM Kisan Samman Nidhi yojana: కేంద్ర ప్రభుత్వం మూడో విడత నిధులను రైతుల అకౌంట్లలో జమ ... ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద... కేంద్రం దేశవ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లో డిసెంబర్ నెలలో రూ.2000 చొప్పున జమ కేంద్ర ప్రభుత్వం ముందుగా చెప్పినట్లుగానే చేసింది. రైతులకు రూ.2000 చొప్పున జమ చేసింది. 2,000 చొప్పున రైతులకు ఈ డబ్బులు లభిస్తాయి. కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 25న రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.2,000 జమ చేసింది. పీఎం కిసాన్ ఏడో విడత డబ్బుల ఇవి. ఇప్పటికే చాలా  కేంద్ర ప్రభుత్వం రైతుల బ్యాంక్ అకౌంట్లలో రూ.2000 జమ చేసింది. ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు వెళ్లిపోయాయి. మీకు కూడా ఈ డబ్బులు వచ్చాయో లేదో .


ప్రధాన్ మంత్రి నరేంద్ర మోదీ రైతులు తీపికబురు అందించారు. ఇప్పటికే రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు డిపాజిట్ చేశారు. పీఎం కిసాన్ స్కీమ్ కింద ఏడో విడత డబ్బులను శుక్రవారం రోజున రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇప్పటికే చాలా మంది ఈ డబ్బులను వారి బ్యాంక్ అకౌంట్‌ నుంచి విత్‌డ్రా చేసుకున్నారు.


పీఎం కిసాన్ రూ.2,000 వచ్చాయో లేదో ఇంకా కొంత మందికి తెలియకపోవచ్చు. అయితే పీఎం కిసాన్ డబ్బులు వచ్చాయో లేదో అని సెకన్లలో తెలుసుకోవచ్చు. దీని కోసం మీరు ఎక్కడికీ వెళ్లా్ల్సిన పని లేదు. ఇంట్లో నుంచే డబ్బులు వచ్చాయో లేదో సులభంగా తెలుసుకోవచ్చు.


దీని కోసం మీరు పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కు వెళ్లాలి. ఇందులో బెనిఫీషియరి స్టేటస్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీకు మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. ఆధార్ కార్డు నెంబర్, మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేవి ఇవి. వీటిల్లో ఆధార్ నెంబర్ ఎంచుకోండి.

https://pmkisan.gov.in/beneficiarystatus.aspx


ఇప్పుడు మీరు ఆధార్ నెంబర్ చేయాలి. ఇప్పుడు మీకు పీఎం కిసాన్ డబ్బులు వచ్చాయో లేదో తెలిసిపోతుంది. పీఎం కిసాన్ రూ.2,000 వచ్చి ఉంటే మీకు ఏడో విడత ఆప్షన్ కనిపిస్తుంది. లేదంటే లేదు. ఇకపోతే పీఎం కిసాన్ మొబైల్ యాప్ ద్వారా కూడా డబ్బులు వచ్చాయో లేదో తెలుసుకోవచ్చు.


ఇకపోతే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ స్కీమ్ కింద ఏడాదికి రూ.6,000 అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ డబ్బులు ఒకేసారి రావు. మూడు విడతల్లో రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమవుతాయి. రూ.2,000 చొప్పున డబ్బులు వస్తాయి. ఇప్పుడు 7వ విడత డబ్బులు వచ్చాయి.

-----------------------------------------------------------------------------------------------------------------------------

Tags

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనా ( Pradhan Mantri Kisan Samman Nidhi Yojana ) ప్రకారం... రైతులకు రూ.2000 చెల్లించనున్నారు. కేంద్ర ప్రభుత్వ డైరక్ట్ బెనిఫిట్ ట్రాన్ఫర్ ( DBT ) ...

PM Kisan Samman Nidhi Scheme News Update: పీఎం కిసాన్ సమ్మన్ నిధి పథకానికి మీరు లబ్ధిదారులా అయితే మీకు ... అందులో భాగంగా తీసుకొచ్చిన పథకం పీఎం కిసాన్ యోజన. ... PM Kisan Scheme: రూ.2000 జమ అయిందో లేదా వివరాలు ఇలా చెక్ చేసుకోండి

PM Kisan Samman Nidhi yojana: కేంద్ర ప్రభుత్వం మూడో విడత నిధులను రైతుల అకౌంట్లలో జమ ... ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద... కేంద్రం దేశవ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లో డిసెంబర్ నెలలో రూ.2000 చొప్పున జమ

కేంద్ర ప్రభుత్వం ముందుగా చెప్పినట్లుగానే చేసింది. రైతులకు రూ.2000 చొప్పున జమ చేసింది.

2,000 చొప్పున రైతులకు ఈ డబ్బులు లభిస్తాయి. కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 25న రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.2,000 జమ చేసింది. పీఎం కిసాన్ ఏడో విడత డబ్బుల ఇవి. ఇప్పటికే చాలా 

కేంద్ర ప్రభుత్వం రైతుల బ్యాంక్ అకౌంట్లలో రూ.2000 జమ చేసింది. ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు వెళ్లిపోయాయి. మీకు కూడా ఈ డబ్బులు వచ్చాయో లేదో .

Comments

Popular posts from this blog

Download All Mee Seva Service Request Forms | Grama Ward Sachivalayam

వై.యస్. ఆర్ చేయూత అర్హతలు

AP Government Holidays IN 2021 | Grama Ward Sachivalayam